Home
Telangana
The Government Has Said That Da Dues To Employees And Pensioners Will Be Paid In 17 Equal Installments
17 సమాన వాయిదాల్లో డీఏ బకాయిలు
ఉద్యోగులు, పెన్షనర్లకు అందజేసే డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభు త్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు సోమవారం మెమో జారీచేశారు. 2.73% ఒక డీఏను మంజూరుచేస్తూ ఇటీవలే జీవోను జారీచేసింది.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్లకు అందజేసే డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్టు ప్రభు త్వం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు సోమవారం మెమో జారీచేశారు. 2.73% ఒక డీఏను మంజూరుచేస్తూ ఇటీవలే జీవోను జారీచేసింది.
2022 జనవరి 1 నుంచి 2023 మే 31 వరకు చెల్లించాల్సిన డీఏ బకాయిలను చెల్లించనున్నట్టు మోమోలో తెలిపింది. జూలై నెల నుంచి ఈ వాయిదాలను వేతనాల్లో కలిపి ఖాతాల్లో జమచేస్తారు. పీఆర్సీ బకాయిల సర్దుబాటు ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగియనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

