జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలీసులకు ప్రభుత్వం గాలం వేసింది. వారి ఓట్లను రాబట్టుకునేందుకు యూసఫ్‌గూడ మొదటి బెటాలియన్ సిబ్బందికి శనివారం రాత్రికి రాత్రే రూ.23.5 కోట్ల టీఏ, డీఏ బకాయిలు విడుదల చేసింది
మాడల్ స్కూల్ టీచర్లకు డీఏ బకాయిలు చెల్లించడంలేదని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ఆందోళన వ్యక్తంచేసింది.