హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్ టీచర్లకు డీఏ బకాయిలు చెల్లించడంలేదని, వాటిని వెంటనే చెల్లించాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) ఆందోళన వ్యక్తంచేసింది.
మంగళవారం సీఎంవో కార్యదర్శి అజిత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది.