హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వార్షికోవాత్సాన్ని జలసౌధలో శుక్రవారం నిర్వహించారు.
కేఆర్ఎంబీ చైర్మన్ బిశ్వాస్, జీఆర్ఎంబీ చైర్మన్ డోర్జె గ్యాంబా సంయుక్తంగా కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. రివర్బోర్డుల పనితీరును సమీక్షించుకున్నారు.