పతంజలి ఫుడ్స్ లాభం 336 కోట్లు
పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.335.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.335.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.180.35 కోట్లతో పోలిస్తే 86 శాతం వృద్ధిని కనబరిచింది. సమీక్షకాలంలో రూ.11,341.89 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం వల్లనే లాభాల్లో భారీ వృద్ధి నమోదైందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. క్రితం ఏడాది ఇది రూ.8,779 కోట్ల ఆదాయాన్ని గడించింది. దీంట్లో వంటనూనెల వ్యాపారంతో సంస్థకు రూ.8,504 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే ఎఫ్ఎంసీజీ వర్టికల్ రూ.2,937.74 కోట్లు ఆదాయం లభించించింది. ప్రస్తుతం సంస్థ వంటనూనెలు, ఎఫ్ఎంసీజీ, పవన విద్యుత్తు రంగాల్లో సేవలు అందిస్తున్నది. మరోవైపు, 2025-26 ఆర్థిక సంత్సరానికిగాను కంపెనీ రూ.40,347.78 కోట్ల ఆదాయంపై రూ.1,814.47 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

