Home
Telangana
The Education Department Has Launched An Innovative Program To Teach Ai Lessons To Students In Government Schools
సర్కార్ బడుల్లో అన్నా -అక్క మెంటార్షిప్
సర్కార్ బడుల్లోని విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పాఠాల బోధనకు విద్యాశాఖ వినూత్న కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల్లోని విద్యార్థులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పాఠాల బోధనకు విద్యాశాఖ వినూత్న కార్యక్ర మానికి శ్రీకారం చుట్టింది. అన్నా – అక్క మెంటార్షిప్ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులు ఇంటర్న్‌లుగా 6-10వ తరగతి వరకు గల విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమం దశలవారీగా ఉంటుంది. ఇంటర్న్ చేసే విద్యార్థి 30 గంటల ఇంటర్న్‌షి ప్ చేయాలి. ఈ కార్యక్రమం ద్వారా కృత్రిమ మేథస్సు, కోడింగ్, డాటాసైన్స్, గేమ్ డిజైన్, డిజిటల్ నైపుణ్యాలపై పాఠాలు బోధిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

