Road accident | నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి
Road accident | నాగర్కర్నూల్( Nagarkarnool)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్(,RTC bus) ఢీ కొట్టడంతో దంపతులు దుర్మరణం చెందారు.
కొల్లాపూర్ : నాగర్కర్నూల్( Nagarkarnool)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ట్రాలీ ఆటోను ఆర్టీసీ బస్(,RTC bus) ఢీ కొట్టడంతో దంపతులు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన పెద్దకొత్తపల్లి మండలం వాయిలబావి గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ట్రాలీ ఆటోలో పాత ఇనుప సామాను తీసుకెళ్తుండగా ఆర్టీసీ బస్ ఆటోను ఢీ కొట్టడంతో స్పాట్లోనే భార్యా భర్తలు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

