హైదరాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ): నిరుడు వానకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సీఎమ్మాఆర్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడగించింది. ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది.
అయితే క్షేత్రస్థాయిలో ధాన్యం ఉందో లేదో తనిఖీ చేస్తామని, దీన్ని బట్టి తదుపరి నిర్ణ యం తీసుకుంటామని వెల్లడించింది.