నల్లగొండ జిల్లా నందికొండ హిల్‌కాలనీలోని బుద్ధవనంలో రష్యా, హం గరి, టర్కీ దేశస్థులు శుక్రవారం సందడి చేశారు. బుద్ధచరిత వనంలో బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, బుద్ధచరిత వనం, జాతకపార్కు, మహాస్థూపం సందర్శించి ధ్యానం చేశారు.