హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)ను ఆన్లైన్లో నిర్వహించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
ఈ పరీక్షను ప్రస్తుతం ఆఫ్లైన్లో నిర్వహిస్తుండగా, ప్రభుత్వం అనుమతిస్తే ఆన్లైన్లో నిర్వహిస్తామని ఎస్సీఈఆర్టీ వర్గాలు ప్రతిపాదించాయి.