Home
Telangana
The Assembly Elections From October 9 To November 11 Property Worth Rs 544 27 Crore Was Seized Across The State
544 కోట్లు స్వాధీనం
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.544.27 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.544.27 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నుంచి శనివారం వరకు రూ.6.04 కోట్ల విలువైన మద్యం, డబ్బులు, బంగారు ఆభరణాలు, డ్రగ్స్, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు రూ.186.82 కోట్ల నగదు, రూ.77.84 కోట్ల విలువైన మద్యం, రూ.31.99 కోట్ల విలువైన మత్తు పదార్థాలు, రూ.178.61 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.68.99 కోట్ల విలువైన ఉచితాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.3.55 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

