Home
Telangana
The Anti Corruption Bureau Acb Has Registered An Fir On Monday Against The Irregularities In The Distribution Of Sheep
గొర్రెల పంపిణీపై ఏసీబీ ఎఫ్ఐఆర్
గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): గొర్రెల పంపిణీలో జరిగిన అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గొర్రెల పంపిణీలో సుమారు రూ.2.20 కోట్ల అక్రమాలు జరిగాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం.
మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖలో మాయమైన ఫైళ్లు, కంప్యూటర్ల గురించి కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

