ఏసీబీకి చిక్కిన అసోసియేట్ డీన్.. ఎరువులు, విత్తనాల లైసెన్స్‌కు లక్ష లంచం డిమాండ్
రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత.. అగ్రి వర్సిటీలో కలకలం
- గోవర్ధన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు చేసింది. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. వ్యవసాయశాఖలో పనులు చేయించేందుకు తన కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఎరువులు, విత్తనాల లైసెన్స్ మంజూరు చేయిస్తానని లంచం డిమాండ్ చేశాడని, ఇప్పటికే రూ.25 వేలు తీసుకున్న ఆయన.. మంగళవారం మరో రూ.లక్ష తీసుకుంటుండగా పట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. అనంతరం ఎల్బీనగర్లోని ఆయన నివాసంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ సమక్షంలో సోదాలు నిర్వహించారు. గోవర్ధన్‌ను అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

