బెంగళూరు-హైదరాబాద్ రూట్లో కొత్త స్టాప్‌లు: ఆర్టీసీ
ప్రయాణికుల సౌకర్యా ర్థం బెంగళూరు-హైదరాబాద్ రూట్ల లో కొత్త స్టాప్‌లు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రకటించింది.బెంగళూరులో పీని యా, యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, కెంపెగౌడ బస్‌స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్, ఎస్టీమ్ మాల్, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్ వంటి చోట్లలో బోర్డింగ్ అండ్ అలైటింగ్ పాయింట్ల ఉన్నాయని తెలిపింది.
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల సౌకర్యా ర్థం బెంగళూరు-హైదరాబాద్ రూట్ల లో కొత్త స్టాప్‌లు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ యాజమాన్యం బుధవారం ప్రకటించింది.బెంగళూరులో పీని యా, యశ్వంతపూర్ మెట్రో స్టేషన్, కెంపెగౌడ బస్‌స్టేషన్ (మెజెస్టిక్), హెబ్బల్, ఎస్టీమ్ మాల్, బెంగళూరు ఎయిర్ పోర్ట్ టోల్ ప్లాజా, దేవనహళ్లి బైపాస్ వంటి చోట్లలో బోర్డింగ్ అండ్ అలైటింగ్ పాయింట్ల ఉన్నాయని తెలిపింది.
చందాపూర్ రూట్లో చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ్మనహళ్లి మె ట్రో స్టేషన్, మార్తహళ్లి రూట్లో వ ర్తూర్ జంక్షన్, మార్తహళ్లి, దొమ్లూరు బ్రిడ్జి వంటి చోట్ల కొత్త స్టాప్‌లు ఏర్పాటు చేసినట్టు పే ర్కొంది. హైదరాబాద్‌లో పటాన్చెరు నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన స్టేజీల్లో స్టాప్‌లు ఉన్నాయని వెల్లడించింది. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు స్టాప్ లు.. హయత్‌నగర్ నుంచి ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వరకు ప్రధాన స్టేజీల్లో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు ఉన్నట్టు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

