Advanced Supplementary | టీజీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల
తెలంగాన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ(Advanced Supplementary) రిజల్ట్స్ విడుదలయ్యాయి.
హైదరాబాద్ : తెలంగాన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ(Advanced Supplementary) రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల 13 నుంచి 21 వరకు జరిగాయి. సుమారు 3.80 లక్షల మంది విద్యార్థలు పరీక్షలు రాయగా ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను గురువారం ఇంటర్మీడియట్ బోర్డు ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేసింది. ఫిలితాలను బోర్డు అధికారిక వెబ్సైట్ : tgbie.cgg.gov.ina లో చూసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Warangal | ప్రేమ జంటను బెదిరించి దోపిడీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్
పోలీసుల నుంచి తప్పించుకునేందకు అండర్ పాస్‌లోకి దూకి.. కాళ్లు, చేతులు విరగొట్టుకున్న దొంగలు
Iran war | ఇరాన్‌పై భీకర దాడులకు దిగిన అమెరికా సైన్యం.. హర్మూజ్‌ను క్లోజ్ చేసిన ఇరాన్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

