డీపీసీతోనే గురుకుల డైట్ ప్రొవిజన్ టెండర్లు
గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల అధికారులు, శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి సైప్లె ఏజెన్సీలను ఖరా రు చేయాలని ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

