ముఠాకోర్ల ‘చేతి’లోకి తెలంగాణ వెళ్లొద్దు
దళారీల దోపిడీని అసలు మర్చిపోవద్దు
పైరవీకారులకు పెత్తనం ఇవ్వొద్దు
పచ్చవడ్డ రాష్ర్టాన్ని ఆగం చేసుకోవద్దు
కర్ణాటకం ఒక వింతైన నాటకం
కరెంటు ఇచ్చేది పెద్ద బూటకం
హామీలను చూస్తే గందరగోళం
హాంఫట్టు చేసే మాయాజాలం
– దండమూడి శ్రీచరణ్