Home
Telangana
Telangana Open School Annual Examination Fee Payment Deadline Has Once Again Been Extended By The Authorities
10 వరకు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపు
తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
పరీక్ష ఫీజుతోపాటు ఎస్సెస్సీ విద్యార్థులు రూ.500, ఇంటర్ విద్యార్థులు రూ.1 వెయ్యి తత్కాల్ కింద అదనంగా చెల్లించాలని, పరీక్షలను ఏప్రిల్, మే నెలల్లో నిర్వహిస్తామని డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

