హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్‌పై( Group-1 exams) తీర్పును హైకోర్టు(High Court) వాయిదా వేసింది. గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు కాపీ సిద్ధం కాలేదని లాయర్లకు వెల్లడించి విచారణు ఫిబ్రవరి 5కు వాయిదా వాయిదా వేసింది. కాగా, అనేక మలుపులు తిరిగిన గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్‌లో ఇప్పటికే నియామకాలు పూర్తికాగా, 562 మందికి సర్కార్ నియామక పత్రాలు సైతం అందజేసింది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఫలితాలు రద్దుచేసి, తిరిగి మూల్యాంకనం చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించి, తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉండాలని స్పష్టంచేసింది.
ఇవి కూడా చదవండి..
Ritu Chowdary | బిగ్ బాస్ ఫేం రీతూ చౌదరి పెళ్లి, బ్రేకప్‌పై ఓపెన్ … “రిలేషన్షిప్ ఒక మెంటల్ టార్చర్”
Maruthi | ‘ది రాజాసాబ్’ డిజాస్టర్ తర్వాత మారుతీ కొత్త ప్లాన్.. మెగా హీరోతో కంబ్యాక్‌కు సిద్ధం!
Road accident | బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఇద్దరు వ్యక్తులు దుర్మరణం