Home
Telangana
Telangana Hc Moved To Stop Release Of Razakar Controversial Movie Produced By Bjp Leader
రజాకర్ సిన్మా పిటిషన్పై విచారణ ముగింపు
‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చుకోవాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్ )కు సూచించింది. రజాకార్ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానున్నది.
హైదరాబాద్, మార్చి13 (నమస్తే తెలంగాణ): ‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చుకోవాలని అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (ఏపీసీఆర్ )కు సూచించింది. రజాకార్ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానున్నది. మత కలహాలను రెచ్చగొట్టేలా చిత్రం ఉ న్నదని, విడుదలను ఆపాలని కోరుతూ ఢిల్లీకి చెందిన ఏపీసీఆర్ కార్యదర్శి మ హ్మద్ వాసిక్ నదీమ్ ఖాన్ వేసిన పిటిషన్పై విచారణను ముగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జ స్టిస్ అనిల్కుమార్ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- High court
- Razakar
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

