Razakar | భారత దేశ చరిత్ర, దాని నిర్మాణంలో భాగమైన వ్యక్తులపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన చిత్రం రజాకార్. ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వీరోచిత గాథను మీరూ చూసేయండి.
Rewind 2024 | ఒకప్పుడు తెలంగాణ యాస, భాష అంటే సినిమాల్లో కూడా చిన్నచూపు ఉండేది. కానీ కొద్దిరోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావడం ఎక్కువయ్యాయి. అలా 2024లోనూ తెలంగాణ నేపథ్యంతో టాలీవుడ్లో చ�
సాధారణంగా నాటికలు, నాటకాలు, హరికథలు మొదలైన ప్రజా కళారూపాలు ప్రజలకు కాలక్షేపంతో పాటు, ఆనందాన్ని కలిగిస్తాయి. వినోదాన్ని పంచుతాయి. వాటిలోని కథ, కథనాలు.. చరిత్రను, సంస్కృతిని మర్మగర్భంగా అందిస్తాయి.
Razakar | రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రజాకార్'. సమర్వీర్ క్రియేషన్స్ పతాకంపై యాటా సత్యనారాయణ దర్శకత్వంలో గూడూరు నారాయణ రెడ్డి నిర్మించ�
‘రజాకార్ ’చిత్రం విడుదల కాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని నేరుగా కోర్టును ఆశ్రయించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లోనే అప్పీలేట్ అథారిటీ వద్ద తేల్చ�