Home
Cinema
Central Government Allotted Crpf Security To Razakar Producer Guduri Narayanareddy Amid Threatening Calls
Razakar | రజాకార్ సినిమా నిర్మాతకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్ల భద్రత
Razakar | రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Razakar | రజాకార్ సినిమా నిర్మాత గూడూరి నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రజాకార్ల కారణంగా తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో గూడూరి నారాయణ రెడ్డి రజాకార్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజైన తర్వాత గూడూరి నారాయణరెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. తనకు ఇప్పటివరకు 1100 పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

