హైదరాబాద్ : దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ విశ్లేషించగా.. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు. 2015-16 నుంచి తెలంగాణ జీఎస్డీపీ ఏటా 11 శాతం వృద్ధిరేటు సాధిస్తుందని కేటీఆర్ తెలిపారు. నీతి ఆయోగ్ ఆర్థ్ నీతి నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
#TriumphantTelangana
— KTR (@KTRTRS) September 1, 2021
Telangana's GSDP has clocked a CAGR of more than 11% since 2015-16
It is one of the fastest growing states in the country says the "arthNiti" report of @NITIAayog 👍 pic.twitter.com/JCepZaie6x