State Bank of India | సిటీలో అయితే ఐదెకరాలు.. ఫ్యూచర్ సిటీలో 15 ఎకరాలు.. ఎస్బీఐకి సర్కార్ ఆఫర్
State Bank of India | తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయి లో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్రభు త్వం.. దీనికి రెండింతల భూమిని మరోచోట కేటాయిస్తామని ఎస్బీఐ అధికారులతో ప్రతిపాదించినట్టు తెలిసింది.
State Bank of India | హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : తమ భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇతరులకు వేలం వేసి అమ్మడంపై కోర్టుకెక్కిన ఎస్బీఐతో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుకున్నది. రాయదుర్గంలో ఎస్బీఐకి చెందిన ఐదు ఎకరాల భూమిని తీసుకొన్న ప్రభు త్వం.. దీనికి రెండింతల భూమిని మరోచోట కేటాయిస్తామని ఎస్బీఐ అధికారులతో ప్రతిపాదించినట్టు తెలిసింది. రాయదుర్గం వంటి ప్రైమ్ ఏరియాల్లో అయితే భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇస్తామని, ప్రైమ్ ఏరియాల్లో అయితే 5 ఎకరాలు, ఫ్యూచర్‌సిటీలో అయితే 15 ఎకరాల వరకు కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ అధికారులతో ప్రతిపాదించినట్టు సమాచారం.
ఈమేరకు టీజీఐఐసీ అధికారులు ఎస్బీఐ అధికారులకు భూముల వివరాలు అందజేశారు. బుధవారం హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పర్యటించి వచ్చారు. భూముల కేటాయింపు పూర్తిచేసిన వెంటనే హైకోర్టులో కేసు ఉపసంహరించుకొంటున్నట్టు పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఎస్బీఐ అధికారులను కోరింది. ఎస్బీఐపై రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయని ఎస్బీఐ అధికారు లు అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ప్రభుత్వంలోని కొందరు చెప్పడంతోనే ఆయా మీడియా సంస్థల్లో ఈ తరహా వార్తలు వస్తున్నాయని వారు అభిప్రాయపడినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

