ఎస్సీ వర్గీకరణను పక్కాగా అమలు చేయాలి
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అన్నిశాఖలు పక్కాగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీ విజయేంద్రబోయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన ఆ రిజర్వేషన్లను విద్యా,ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలని గతంలోనే గెజిట్‌లో విడుదల చేసింది. అయితే చాలా ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ ఆ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి నెలకొన్నది.
- అన్ని శాఖలకు ప్రభుత్వం ఉత్వర్వులు
హైదరాబాద్, అక్టోబర్28 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అన్నిశాఖలు పక్కాగా అమలు చేయాలని ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీ విజయేంద్రబోయి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన ఆ రిజర్వేషన్లను విద్యా,ఉద్యోగ నియామకాల్లో అమలు చేయాలని గతంలోనే గెజిట్‌లో విడుదల చేసింది. అయితే చాలా ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ ఆ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయని పరిస్థితి నెలకొన్నది. ఇదే విషయమై దళిత సంఘాలు అనేకమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలో ఎస్సీవర్గీకరణ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం మరోసారి అన్నిశాఖలకు ఆదేశాలను జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

