హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తేతెలంగాణ): గల్ఫ్ మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ (నాంపల్లి కోర్టులు), అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): సాహితీ ఇన్ఫ్రా సంస్థ అధినేత లక్ష్మీనారాయణను 5రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఈడీ కోర్టు జడ్జి సురేశ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడి తరఫు న్యాయవాది సమక్షంలో ఈడీ విచారణ చేపట్టాలని కోర్టు సూచించింది. వందల మందిని నమ్మించి 2,500 కోట్ల కుంభకోణానికి సాహితీ ఇన్ఫ్రా సంస్థ పాల్పడిందని ఆరోపణలున్నాయి.