సాహితీ ఇన్ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ 5 రోజుల కస్టడీ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం ఆయనను నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపర్చారు.
గల్ఫ్ మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.