e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం

అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం

అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌కు తెప్పించారు. ప్రగతిభవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీఓలతో సీఎం కేసీఆర్‌ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే అదనపు కలెక్టర్లకు సీఎం స్వయంగా వాహనాలు అందజేయనున్నారు. ఇందుకు కోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు.. మరికాసేపట్లో అందజేయనున్న సీఎం

ట్రెండింగ్‌

Advertisement