హైదరాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో 23న క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో అజారుద్దీన్‌తోపాటు కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవికి సంబంధించిన తీర్మానం చేయనున్నట్టు తెలిసింది.
ఈ తీర్మాణాన్ని గవర్నర్‌కు పంపించనున్నారు. బడ్జెట్ నేపథ్యంలో తదుపరి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపైన చర్చించే అవకాశం ఉంది.