Prabhas | ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన ప్రభాస్.. ఫౌజీ లుక్తో వైరల్!
RebelStar | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన 'ఫౌజీ' చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
Prabhas New DP | పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ’ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఎలాంటి విరామం లేకుండా అటు తరువాత ‘స్పిరిట్’ సినిమా షూటింగ్లో కూడా పాల్గొననున్నారు. అయితే తన సినిమాలతో పాటు కొత్త టాలెంట్ను ప్రోత్సహించడంలో, తోటి నటులకు మద్దతుగా నిలవడంలో ప్రభాస్ ఎప్పుడూ ముందుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన సోషల్ మీడియా ఖాతాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ (DP)ను మార్చారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఫౌజీ’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను తన కొత్త డీపీగా సెట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో మేకర్స్ నుంచి త్వరలోనే మరిన్ని కీలక అప్డేట్లు రానున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా, పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
View this profile on Instagram
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

