Home
Telangana
Telangana Best Available Sem Parents Association Has Expressed Deep Anger Over The Congress Governments Discrimination Against Dalit And Tribal Students
దళిత, గిరిజనులపై సర్కార్ వివక్ష
సకాలంలో నిధులను విడుదల చేయకుండా పేద దళిత, గిరిజన విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని తెలంగాణ బెస్ట్ అవైలబుల్ సీం పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
- తెలంగాణ బాస్ పేరెంట్స్ కమిటీ
హైదరాబాద్, ఆగస్టు22 (నమస్తే తెలంగాణ): సకాలంలో నిధులను విడుదల చేయకుండా పేద దళిత, గిరిజన విద్యార్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని తెలంగాణ బెస్ట్ అవైలబుల్ సీం పేరెంట్స్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి అమర్, ప్రధాన కార్యదర్శి సటావత్ రమేశ్నాయక్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్కు సంబంధించి పాఠశాలలకు నిధులు చెల్లించామని ఏడాది క్రితం స్వయంగా ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార పత్రికాముఖంగా ప్రకటించారని, కానీ ఇప్పటికీ పూర్తి నిధులను విడుదల చేయలేదని మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

