హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్ ప్రసంగాలు పూర్తయిన తర్వాత స్పీకర్ గడ్డం ప్ర సాద్‌కుమార్, చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.