Telangana | తెలంగాణ శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో ప్రవేశపెట్టారు.
Vinod Kumar | తెలంగణ శాసనమండలి ఉనికి ప్రమదంలో పడిందని మాజీ ఎంపీ బోయిన్లపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శాసన మండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉంది అని ఆయన పేర్కొన్నారు.