Home
Telangana
Teachers Protest At 10th Grade Spot Valuation Centers Demand Payment Of Evaluation Remuneration
టెన్త్ స్పాట్ కేంద్రాల వద్ద టీచర్ల ఆందోళన.. మూల్యాంకన పారితోషికం చెల్లించాలని డిమాండ్
గతేడాది మూల్యాంకన, కులగణన పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు.
- మహబూబ్నగర్, ఖమ్మంలో నిరసన
మహబూబ్నగర్ కలెక్టరేట్/ఖమ్మం అర్బన్, ఏప్రిల్ 7 : గతేడాది మూల్యాంకన, కులగణన పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో మంగళవారం నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ పిలుపు మేరకు మహబూబ్నగర్లోని పదోతరగతి స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. నిరుటి మూల్యాంకన, కులగణన పారితోషికాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్జేడీ సోమిరెడ్డి వచ్చి హామీ ఇవ్వడంతో ఉపాధ్యాయులు మధ్యాహ్నం నుంచి స్పాట్ను కొనసాగించారు. కాగా ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల స్పాట్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

