హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై 24వ తేదీన బేసిన్ రాష్ర్టాలతో నిర్వహించతలపెట్టిన కన్సల్టెన్సీ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ర్టాలకు ఎన్‌డబ్ల్యూడీఏ గురువారం సమాచారం అందించింది.