మరో మూడురోజులు టీ-9 టికెట్ల నిలిపివేత
రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది. దానిని ఈ నెల 4 వరకు పొడిగించింది. ఇదేనెల 5 నుంచి ఈ టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది.
పల్లెవెలుగు బస్ ప్రయాణికుల సౌకర్యార్థం 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9.60, 30 కిలోమీటర్లకు టీ-9.30 టికెట్లను సంస్థ ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. టీ-9.60 టికెట్‌ను రూ.100తో, టీ 9.30ని రూ.50తో ప్రయాణానికి వెసులుబాటు కల్పించింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ల జారీకి చాలా సమయం పడుతుందని, అందుకే టీ-9 టికెట్లను తాతాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

