Home
Telangana
Swf Demands Changes In The Policy Of Introducing Electric Buses In Rtc And Handing Over Responsibility For Those Buses
ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీకే అప్పగించాలి.. 12న ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్రస్థాయి సదస్సు
ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న విధానంలో మార్పులు చేయాలని, ఆ బస్సుల బాధ్యతలు అప్పగించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసింది.
- కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్న విధానంలో మార్పులు చేయాలని, ఆ బస్సుల బాధ్యతలు అప్పగించాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ డిమాండ్ చేసింది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడాలని, సంస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ మార్చి 12న రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ వెల్లడించింది.
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే ఈ సదస్సుకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై ఈ సదస్సులో చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకోనున్నట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- electric buses
- RTC
- SWF
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

