వర్సిటీ వేసవి సెలవుల పొడిగింపు
ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు వేసవి సెలవులు పొడిగించాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలుండటం, హాస్టళ్లల్లో నీటి కొరత వంటి సమస్యల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : ఎండ తీవ్రతల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు వేసవి సెలవులు పొడిగించాయి. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలుండటం, హాస్టళ్లల్లో నీటి కొరత వంటి సమస్యల దృష్ట్యా సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మే 1 నుంచి 31 వరకు సెలవులు ప్రకటించాయి. సోమవారం నుంచి పునఃప్రారంభం కావాల్సి ఉన్నది.
ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలు జూన్ 6 వరకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశాయి. జూన్ 7 ఆదివారం కాగా, జూన్ 8 సోమవారం ఈ వర్సిటీల్లో క్లాసులు ప్రారంభం కానున్నాయి. కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు పొడిగించగా, ఇవి జూన్ 6న తిరిగి ప్రారంభమవుతాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయి. విద్యావారోత్సవాలు, జనగణన విధుల్లో కొందరు డిగ్రీ అధ్యాపకులుండటం, ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో సెలవులు పొడిగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
Robot Harassment | అమ్మాయిలను వేధించిన రోబో.. 16 ఏళ్ల బాలికను తాకుతూ అసభ్య చేష్టలు!
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

