Suicide | సర్ జాబితాలో పేరు లేదని మనస్తాపం.. జైలుకు పంపుతారన్న భయంతో ఆత్మహత్య!
Suicide | ‘సర్' జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ లంబగుండు ప్రాంతంలో చోటు చేసుకున్నది.
Suicide | వెంగళరావునగర్, జూన్ 28: ‘సర్’ జాబితాలో తన పేరు లేదనే మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ లంబగుండు ప్రాంతంలో చోటు చేసుకున్నది.
మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబుర్ రహ్మాన్(51) కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఎస్ఐఆర్ లిస్టులో పేరు లేకుంటే తనను జైలుకు పంపుతారేమోనని ఆందోళన గురయ్యాడు. తన ముగ్గురు పిల్లలను ఎవరు చూసుకుంటారని తీవ్రంగా మదనపడ్డాడు. ఈ విషయమై శనివారం రాత్రి భార్య ఇస్మాయిల్‌బీ ఎంత నచ్చజెప్పినప్పటికీ మనస్తాపం వీడలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున ఇంటి బయట ఉన్న షెడ్డు ఇనుప రాడ్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

