హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ పైమరీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.
గురువారం జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పాఠశాలలవారీగా నమోదు పురోగతిని ప్రతిరోజూ సమీక్షించాలని ఆదేశించారు.