సత్తుపల్లిలో దారుణం.. వీధి కుక్కల దాడిలో మచ్చల జింక మృతి
ఖమ్మం : జిల్లాలోని సత్తుపల్లిలో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ మచ్చల జింకపై దాడి చేసి చంపాయి. సత్తుపల్లి అర్బన్ పార్క్ ఏరియాకు సమీపంలోని జలగం నగర్ కాలనీలోకి ఓ మచ్చల జింక మంగళవారం ఉదయం వచ్చింది. దీంతో వీధి కుక్కలు జింకను చుట్టుముట్టి దాడి చేశాయి.
దీంతో తీవ్ర గాయాలపాలైన జింక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం వెటర్నరీ హాస్పిటల్కు జింక కళేబరాన్ని తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
రోహిణి కార్తెను తలపిస్తున్న ఎండలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

