రీడర్ అలవెన్స్ పెంపుపై హర్షం
రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్‌ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వరకు, సూల్ అసిస్టెంట్లకు 1,500 నుంచి 2,000 వరకు, జూనియర్ అధ్యాపకులకు 2,000 నుంచి 2,500 వరకు అలవెన్స్ పెరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు కే మ ల్లేశం, ప్రధాన కార్యదర్శి బీ రాఘవేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే అనిల్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంధ ఉపాధ్యాయులు, జూనియర్ అధ్యాపకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రీడర్ అలవెన్స్‌ను పెంచడంపై బ్లైండ్ ఎంప్లాయీస్ అసొసియేషన్ హర్షం ప్రకటిం చింది. ఈ జీవో ద్వారా ఎస్జీటీ ఉపాధ్యాయులకు 1,200 నుంచి 1,600 వరకు, సూల్ అసిస్టెంట్లకు 1,500 నుంచి 2,000 వరకు, జూనియర్ అధ్యాపకులకు 2,000 నుంచి 2,500 వరకు అలవెన్స్ పెరుగుతుందని అసోసియేషన్ అధ్యక్షుడు కే మ ల్లేశం, ప్రధాన కార్యదర్శి బీ రాఘవేందర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే అనిల్ తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

