HomeTelanganaState Bc Commission Chairman Niranjan Wrote A Letter To Prime Minister Modi On Monday
బీసీ మహిళలకు అన్యాయం చేయొద్దు : నిరంజన్
మహిళా బిల్లు, జనగణన సేకరణలో అనుసరిస్తున్న విధానాల ద్వారా బీసీలు, బీసీ మహిళలకు అన్యాయం చేయొద్దని ప్రధాని మోదీని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్13 (నమస్తే తెలంగాణ):మహిళా బిల్లు, జనగణన సేకరణలో అనుసరిస్తున్న విధానాల ద్వారా బీసీలు, బీసీ మహిళలకు అన్యాయం చేయొద్దని ప్రధాని మోదీని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.