Home
Medak
Former Mla Shashidhar Reddy Said That Demolition Of Peddi Sudarshan Reddy Statue Is Undemocratic
సుదర్శన్‌రెడ్డి విగ్రహం కూల్చివేత అప్రజాస్వామికం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అకారణంగా కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
- మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు అకారణంగా కూల్చివేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజ లు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని, ఆవిష్కరణ జరిగిన మరుసటి రోజే కూల్చివేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను గౌరవించి తక్షణమే పునఃప్రతిష్ఠించాలని, లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురవుతారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

