యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయ పునఃప్రారంభానికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాకుంభ సంప్రోక్షణ కోసం అధికారులు శుక్రవారం శుద్ధి పనులు మొదలుపెట్టారు. --యాదాద్రి