SSC Exam Fee | హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపులకు సంబంధించిన షెడ్యూల్ను గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ విడుదల చేశారు. ఈ నెల 18వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. రూ. 50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ. 200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 వరకు, రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 21వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
రెగ్యులర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125, మూడు లేదా అంతకంటే తక్కువ పేపర్లు ఉన్న వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
Telangana | ఎమ్మెల్యేల అనర్హత కేసు.. తదుపరి విచారణ 11కు వాయిదా
PM Modi | నేనుండగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదు : ప్రధాని మోదీ
Manipur | మణిపూర్లో గిరిజనుల ఇళ్లకు నిప్పు.. మంటల్లో కాలి మహిళ మృతి