స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 ప్రారంభం
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు.
- మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ ప్రసాద్కుమార్తో కలిసి ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అర్ధాంతరంగా క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు స్పోర్ట్స్ కల్చరల్ మీట్ను బహిష్కరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

