Home
Telangana
Special Trains Special Trains Run Between Secunderabad And Raxol During Diwali Festival
Special Trains | దీపావళి పండుగ సందర్భంగా సికింద్రాబాద్-రాక్సోల్ మధ్య జనసాధారణ ప్రత్యేక రైళ్లు
Special Trains | దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
హైదరాబాద్ : దీపావళి, ఛత్ పూజ పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్ ( Secundrabad )-రాక్సోల్- సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రత్యేక జనసాధారణ (Jansadaran) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు.
జన సాధారణ ప్రత్యేక రైళ్లలో 22 అన్ రిజర్వ్డ్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉన్నాయన్నారు. దాదాపు 2400 మందికి సీటింగ్(Seating) సామర్థ్యం కలిగి ఉంటాయన్నారు. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే ఛార్జీలు చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. నాలుగు ప్రత్యేక రైళ్లు ఈ నెల 12, 14, 19, 21 తేదీలలో రాకపోకలు కొనసాగిస్తాయని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

