స్పీకర్‌కు జైకొట్టిన కమ్మ కులస్థులు
ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్‌నకు చెందిన కమ్మ కులస్థులు ప్రకటించారు.
కోటగిరి, అక్టోబర్ 26: ఎన్నికల్లో బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికే ఓటు వేస్తామని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం మిర్జాపూర్ క్యాంప్‌నకు చెందిన కమ్మ కులస్థులు ప్రకటించారు. బీఆర్ఎస్కు, స్పీకర్‌కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటిస్తూ కమ్మ సంఘానికి చెందిన వంద కుటుంబాల వారు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
గురువారం కోటగిరిలో జరిగిన చేరికల కార్యక్రమంలో కమ్మ కులస్థులు తీర్మాన ప్రతులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డికి అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Elections | ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భారీ షాక్!
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

