బెంగళూరులో ఘనంగా జాతీయ ఓబీసీ మహాసభ
రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్ణాటకలోని బెంగళూరు సిటీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ జాతీయ 11వ మహాసభ విజయవంతంగా కొనసాగింది.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘం, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్ణాటకలోని బెంగళూరు సిటీ యూనివర్సిటీలో శుక్రవారం నిర్వహించిన ఓబీసీ జాతీయ 11వ మహాసభ విజయవంతంగా కొనసాగింది.
దేశం నలువైపులా నుంచి వేలాదిమంది ఓబీసీ ప్రతినిధులు పాల్గొనగా, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కర్ణాటక పీసీసీ చీఫ్ బీకే హరిప్రసాద్, తెలంగాణ నుంచి ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, ఈటల రాజేందర్, బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మహారాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి అదుల్ సావే, కర్ణాటక డిప్యూటీ స్పీకర్ ఉమాశ్రీ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్రావు, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

